Surprise Me!

CWC 2023: SA vs BAN: బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం! | Telugu OneIndia

2023-10-24 81 Dailymotion

South Africa vs Bangladesh Highlights, World Cup 2023: South Africa defeat Bangladesh by 149 runs | ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174) సెంచరీతో పరుగుల సునామీ సృష్టించగా.. హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 ) ఊర మాస్ బ్యాటింగ్‌తో అలరించాడు.

#Mahmudullah
#ShakibAlHasan
#SAvsBAN
#Cricket
#WankhedeStadium
#International
#Mumbai
#National
#CWC2023
#QuintonDeKock
#BangladeshVsSouthAfrica

~PR.40~ED.232~

Buy Now on CodeCanyon